Ameerpet Metro Station Roof Plaster Collapses On Woman || హైదరాబాద్ మెట్రో నాణ్యతపై అనుమానాలు...?

2019-09-23 666

A 24-year-old woman demise after a sharp-edged piece of plaster from a wall fell on her at Ameerpet metro station here on Sunday, officials said."In a freak Incident that happened at Ameerpet metro station, some small plaster piece fell off from a surface wall of the station. The sharp edge of the piece fell on the woman's head from a height of 9 meters and she, unfortunately, succumbed to the injury while being taken to a nearby hospital," Hyderabad Metro Rail Limited (HMRL) Managing Director N V S Reddy said.
#hyderabadmetro
#Ameerpet
#HyderabadMetroRail
#mounika
#srnagarpolicestation
#Mytrivanam
#telangana
#kcr

అధికారుల నిర్లక్ష్యం.. నాణ్యత లోపం..వెరసి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. వర్షానికి తలదాచుకోవడానికి వస్తే ఏకంగా ప్రాణాలే పోయిన ఘటన అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో మెట్రో ప్రయాణం అంటేనే జనం భయపడే పరిస్థితి దాపురించింది. నిర్మాణంలో భద్రతా వైఫల్యాలు బయటపడటంతో ప్రయాణికులను తీవ్రకలవరానికి గురి చేస్తోంది. శరవేగంగా సాగిన నిర్మాణంలో నాణ్యత లేకపోవడమే ప్రమాదానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెట్రో స్టేషన్ నిర్మాణలో భద్రత ఎంత?.. పనుల్లో నాణ్యత ఎంత?.. చిన్నపాటి వర్షానికే పెచ్చులూడితే.. భారీ వర్షం కురిస్తే ప్రయాణికుల ప్రాణాలకు దిక్కెవరు?.. ఇప్పుడు ఇదే అందరి మనసుల్లో మెదిలే ఆలోచన.

Videos similaires